Breaking News

బిగ్‌బాస్ నామినేషన్స్‌.. కామనర్స్‌పై రెచ్చిపోయిన టెనెంట్స్‌!

Published on Mon, 09/22/2025 - 18:48

బిగ్‌బాస్‌ మొదలై అప్పుడే మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్‌ నుంచి బయటకొచ్చేశారు. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కామనర్స్‌ నుంచి మర్యాద మనీశ్ హౌస్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఇక మూడో వారం మొదటి రోజే హౌస్‌ మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఓనర్స్, టెనెంట్స్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్‌ ఎంత హీటక్కిపోయిందో అర్థమవుతోంది.

తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే కామనర్ పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు ‍నువ్వు గేమ్‌లోకి దిగలేదంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. పక్కనోడి పర్సనల్‌ పాయింట్‌తో నాకేంటి? అంటూ గట్టిగానే కౌంటరిచ్చాడు. ఆ తర్వాత శ్రీజ దమ్ము, రీతూ చౌదరి మధ్య చిన్నపాటి గొడవను తలపించింది. నువ్వు వెళ్లు అని శ్రీజ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి అంటూ రీతూ మండిపడింది. దీంతో వెంటనే మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌ ఎంట్రీ ఇచ్చాడు. మనందరినీ నామినేషన్స్‌లో పెట్టడమే వారి ఉద్దేశమని అన్నారు. దీనిపై రీతూ చౌదరి మరోసారి ఆవేశంతో ఊగిపోయింది. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఏ రేంజ్‌లో జరిగిందో అర్థమవుతోంది. 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)