Breaking News

ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్‌ జాబ్‌ అదేనట

Published on Sun, 04/23/2023 - 09:01

నటప్రతిభనే తన సిరి, సంపదగా మార్చుకుని, బుల్లితెరపై కనిపిం, వెండితెరపై మెరిసింది .. సిరి హనుమంత్‌! ప్రస్తుతం వరుస సిరీస్‌లతో వెబ్‌ వీక్షకుల వీరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ నటి గురిం కొన్ని మాటలు.. సిరి పుట్టి, పెరిగినదంతా వైజాగ్‌లోనే. ఎంబీఏ చదువుతున్నప్పుడే జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ చదువును మధ్యలోనే వనేసి హైదరాబాద్‌కు వచ్చేసింది. మొదట కొన్ని లోకల్‌ చానల్స్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేసింది.

‘ఉయ్యాలా జంపాలా’ అనే సీరియల్లో నటించే అవకాశం రావడంతో నటన వైపు ఆడుగులు వేసింది. తర్వాత ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ వంటి పలు సీరియల్స్‌లోనూ చేసింది. సిరీస్‌ల్లోనూ తన అభినయ సత్తాను చాటుకుంది. ఆమె నటించిన ‘ సాఫ్ట్‌వేర్‌ బిచ్చగాళ్లు’, ‘రామ్‌ లీలా’, ‘మేడం సార్‌ మేడం అంతే’ వంటి వెబ్‌ సిరీస్‌లు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి.

మరోవైపు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ‘హే సిరి’ యూట్యూబ్‌ చానల్‌కు ఆరు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌5 కి వెళ్లొచ్చాక తనకున్న పాపులారిటీని డబుల్‌ కాదు, త్రిబుల్‌ చేసుకుంది. చేతినిండా పలు షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్, కవర్‌ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్‌ అవుతోన్న సూపర్‌ హిట్‌ ‘పులి మేక’ , ఆహా లోని ‘బీఎఫ్‌ఎఫ్‌’ సిరీస్‌లతో అలరిస్తోంది.

చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్‌ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటా. – సిరి హనుమంత్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)