Breaking News

నల్లగా.. చండాలంగా ఉన్నా పర్లేదు.. పెళ్లి చేసుకుంటా: బిగ్‌బాస్ అశ్విని శ్రీ

Published on Sun, 11/01/2026 - 12:30

బిగ్‌బాస్ షో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అశ్విని శ్రీ. తన అందంతో పాటు ఆటతోనూ రియాలి షోలో అదరగొట్టింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. 2వ వారం వరకు హౌస్‌లో కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో డబ్స్‌మాష్, రీల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న అశ్విని శ్రీ తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. స్టార్ హీరోల చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో అలరించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడి గురించి మనసు విప్పి మాట్లాడింది. నిన్ను చేసుకునేవాడు ఎలా ఉండాలని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బిగ్‌బాస్ బ్యూటీ స్పందించింది. తనకు కాబోయే భర్త గ్లామర్ ఎలా ఉన్న పర్లేదని తెలిపింది. వాడు నల్లగా ఉన్నా.. చండాలంగా ఉన్నా నాకు ఓకే.. కానీ మంచి మనసు ఉంటే చాలని తన మనసులో మాట చెప్పింది. నాకు అతని డబ్బులు కూడా అవసరం లేదని వెల్లడించింది.

తనకు ప్రస్తుతానికి బాయ్‌ఫ్రెండ్ లేడని.. చాలామంది ట్రై చేస్తున్నారని.. కానీ మనకు కూడా నచ్చాలి కదా అని వెల్లడించింది. ఈ రోజుల్లో అమ్మాయిలను వెంటపడని అబ్బాయిలు ఎవరు ఉంటారని తెలిపింది. నాలాంటి అందమైన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని పేర్కొంది. నన్ను బాగా చూసుకునే వాడు దొరికితే చాలని.. ‍అతన్ని నేనే పోషిస్తానని అశ్విని శ్రీ చెబుతోంది. ఈ వీడియో పాతది కాగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)