Breaking News

కోర్ట్‌ జంట డ్యాన్స్‌.. రీతూ తల్లి వాయిస్‌ మెసేజ్‌.. దద్దరిల్లేలా దసరా ఎపిసోడ్‌!

Published on Sun, 09/28/2025 - 12:11

మరో నాలుగు రోజుల్లో దసరా (అక్టోబర్‌ 2న విజయదశమి) పండగ రాబోతోంది. కానీ బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ఈ పండగ ముందే వచ్చేసింది. నేడు దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ రానుంది. రాత్రి 7 గంటలకే ఈ ఎపిసోడ్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్‌ చేశారు. దేత్తడి హారిక డ్యాన్స్‌, లిప్సిక సాంగ్‌, తెలుసు కదా హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, రాఖీ ఖన్నా, శ్రీనిధి శెట్టి.. కె ర్యాంప్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ యుక్తి తరేజా స్పెషల్‌ ఎంట్రీతో ప్రోమో దద్దరిల్లింది. 

నీ గేమ్‌ నీకోసం ఆడు: రీతూ తల్లి
కోర్ట్‌ జంట రోషన్‌-శ్రీదేవి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఫ్యామిలీ నుంచి లెటర్స్‌, ఆడియో మెసేజ్‌ మిస్సయిన హౌస్‌మేట్స్‌కు ఈరోజు బంపరాఫర్‌ ఇచ్చారు. ముందుగా రీతూ చౌదరికి ఆమె తల్లి పంపిన వాయిస్‌ మెసేజ్‌ వినిపించారు. హలో అమ్ములు, నేనిక్కడ బానే ఉన్నాను. నీ గేమ్‌ నీకోసమే ఆడుకో నాన్న. ఎవరి కోసమో నువ్వు వెళ్లలేదు. నేను దేనిగురించి అంటున్నానో నీకు తెలుసు. కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది. తల్లి గొంతు వినగానే రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అబ్బాయిలతో గేమ్‌ పక్కన పెట్టి నీ గేమ్‌ నువ్వు ఆడు అని రీతూ తల్లి చెప్పకనే చెప్పింది. మరి ఇకనైనా రీతూ మారుతుందా? లేదా? చూడాలి!

చదవండి: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)