అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
Published on Tue, 12/30/2025 - 14:02
బిగ్‌బాస్ తెలుగు 9 ముగిసింది. విజేతగా కల్యాణ్ పడాల ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలిసారి ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ కలిశారు. 'ఆదివారం స్టార్ మా పరివారం' ప్రోగ్రామ్ కోసం వారందరూ సందడి చేశారు. ఈ వేడుకలో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, పవన్, రీతూ, శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, రాము, దివ్య మాత్రమే కనిపించారు. ఈ సీజన్లో విన్నర్ రేసులో ఉన్న తనూజ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీజకు ఇమ్ము అదిరిపోయే పంచ్ వేశాడు. అదే సమయంలో రీతూ, పవన్‌లు మరోసారి ఈ షో కోసం తమ మ్యాజిక్ చూపించారు. వేదికపైనే పవన్‌కు రీతూ ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
#
Tags : 1