Breaking News

బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్

Published on Sun, 08/17/2025 - 19:57

బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్.. వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే ఈసారి సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ఓ పోటీ పెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా.. ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ గేమ్ షోకు శ్రీముఖి యాంకర్ కాగా.. బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే తొలి ప్రోమోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)

అగ్నిపరీక్షలో 45 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. వీళ్లలో యువతీ యువకులు, సోషల్ మీడియాలో కాస్త ఫేమ్ ఉన్న వాళ్లు, ముసలి వాళ్లు, కాళ్లు లేని దివ్యాంగులు, ముఖానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు, హిజ్రా.. ఇలా అన్ని రకాల వ్యక్తులు భాగం కానున్నారు. వీళ్ల నుంచి చివరగా ముగ్గురుని ఎంపిక చేసి, వాళ్లని సీజన్‌లో ఆడిస్తారు.

ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో జరగనుంది. ప్రతిరోజు గంట పాటు ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగా పాల్గొన్న సామాన్యులకు పోటీలు పెట్టి చివరకు విజేతల్ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రోమోలోనే 'నేను ఆడ నవదీప్‍‌ని' అని మహిళా బాడీ బిల్డర్ అనడం.. వయసు తట్టుకుంటా.. ఉపవాసం ఉంటా.. ఏది పెట్టినా తింటా.. ఎలిమినేట్ చేయాలని చూస్తే ఊరుకోను అని ఓ ముసలామె అనడం ఆసక్తికరంగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)