Breaking News

బిగ్‌బాస్‌ 7లో రష్మీ.. స్పందించిన యాంకర్‌!

Published on Mon, 02/13/2023 - 15:30

బిగ్‌బాస్‌ షోను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లతోపాటు అసహ్యించుకునేవాళ్లు కూడా ఉన్నారు. అంతే కాదు, అసహ్యించుకుంటూనే షోను చూసి ఎంజాయ్‌ చేసేవాళ్లు కూడా ఉన్నారు.. అది వేరే విషయం. ఇకపోతే షో మొదలు కావడానికి కొన్ని నెలల ముందు నుంచే ఫలానావారు పార్టిసిపేట్‌ చేయనున్నారంటూ పలువురి పేర్లు బయటకు వస్తుంటాయి. అలా ప్రతి సీజన్‌ ప్రారంభానికి ముందు వినిపించే అతి కొద్ది మంది పేర్లలో యాంకర్‌ రష్మీ కూడా ఉంటుంది. ప్రతి సారి బిగ్‌బాస్‌ షోలో యాంకర్‌ రష్మీ ఉండబోతుందట అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

తీరా చూస్తే ఆమె షోలో ఉండదు. తాజాగా బిగ్‌బాస్‌ 7వ సీజన్‌లో రష్మీ భాగమైందంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై యాంకర్‌ స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీతో క్లారిటీ ఇచ్చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి రూమర్స్‌ వచ్చినప్పుడు రష్మీ స్పందిస్తూ ప్రతి సీజన్‌కు తనను పిలుస్తారని, కానీ ఇతర టీవీ షోలు ఉన్నందున బిగ్‌బాస్‌కు వెళ్లలేను అని చెప్పింది. కుటుంబం, స్నేహితులు, పెంపుడు కుక్కను విడిచి ఉండలేనని, అయినా ఆ షోకి సరిపోయే వ్యక్తిని తాను కాదని పేర్కొంది.

చదవండి: నాతో మజాక్‌లొద్దు: వెంకీ మామ వార్నింగ్‌
చులకనగా చూశారు, వారం రోజులు తిండి పెట్టలేదు: జగ్గూ భాయ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)