Breaking News

Bigg Boss 6: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

Published on Tue, 10/04/2022 - 10:34

ఈవారం నామినేషన్స్‌ ప్రక్రియలో రోహిత్‌ అండ్‌ మెరీనాలకు షాక్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్‌ ఇద్దరి ఫ్రెండ్స్‌ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్‌ అయి, మరొకరు సేవ్‌ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. మరి ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారన్నది బిగ్‌బాస్‌-6 30వ ఎపిసోడ్‌ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. 

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఐదోవారం నామినేషన్స్‌ ప్రక్రియ ఈసారి డిఫరెంట్‌గా సాగింది. ఇప్పటిదాకా జంటగా ఆడిన రోహిత్‌ అండ్‌ మెరీనాలను ఎవరి ఆట వాళ్లు ఆడాలంటూ బిగ్‌బాస్‌ ఆదేశించారు. ఇక ఈసారి ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్‌ మధ్య నామినేషన్స్‌ చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్‌. దీంతో ఎవరు అర్హులో చర్చించుకొని, ఒకరిని నామినేట్‌ చేయాలని చెప్పారు. ఇక ఈ నామినేషన్స్‌ మొదటగా మెరీనా అండ్‌ రోహిత్‌లతో ప్రారంభమైంది. ఇక రోహిత్‌ కోసం మెరీనా త్యాగం చేసింది. దీంతో ఆమె నామినేషన్స్‌లోకి వచ్చేసింది.

ఇనయా, శ్రీహాన్‌లను తర్వాత జంటగా పిలిచారు. అయితే ఆమెతో నేను రాను బిగ్‌బాస్‌ అంటూ శ్రీహాన్‌ సెటైర్లు వేశాడు. తర్వాత రేసు నుంచి తప్పుకోవడానికి కూడా శ్రీహాన్‌ నిరాకరించాడు. నీకు కెప్టెన్‌ అయ్యే అర్హత లేదంటూ మాట్లాడగా.. నీకంటే నేను చాలా బెటర్‌, టైటిల్‌ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ఇంక శ్రీహాన్‌ను అడగడం వేస్ట్‌ అనుకుందేమో కానీ నామినేషన్స్‌లో తనే ఉంటానంటూ డిసైడ్‌ అయ్యింది.

ఇక అర్జున్‌- సత్యలలో సత్య తన వాయిస్‌ను స్ట్రాంగ్‌గా వినిపించేసరికి అర్జున్‌ ఏం చేయలేక నామినేషన్స్‌లో ఉన్నాడు. రేవంత్‌, ఆదిరెడ్డిలలో ఈవారం రేవంత్‌ సేవ్‌ కాగా, ఆదిరెడ్డి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఫైమా, సూర్యలలో ఈవారం సూర్య సేవ్‌ అయ్యాడు. మొత్తంగా ఈవారం ఇనయా, చంటి, అర్జున్‌, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా,బాలాదిత్య, వసంతిలు నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది చూడాల్సి ఉంది. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)