Breaking News

బిగ్‌బాస్‌: లేడీ అర్జున్‌రెడ్డికి వరుస ఆఫర్లు

Published on Wed, 10/13/2021 - 11:25

Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క షోతో రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.  బిఫోర్‌ బిగ్‌బాస్‌, ఆఫ్టర్‌ బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌ అనేంతలా కొందరి జీవితాలనే మార్చేసింది ఈ షో. ఇక బిగ్‌బాస్‌ అనంతరం కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఆఫర్స్‌ వెల్లువెత్తుతాయి. తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌-5 లేడీ అర్జున్‌ రెడ్డి పేరు సంపాదించిన లహరికి హౌస్‌ నుంచి బయటకు వచ్చాక బాగానే ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా ఓ ఫోక్‌ సాంగ్‌ కోసం డీ గ్లామరస్‌ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది.  ఇప్పటికే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయ్యింది. దీంతో పాటు సినిమాల్లో సైతం లహరికి మంచి ఆఫర్లు వస్తున్నట్లు టాక్‌. కాగా సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్‌ షోతో కాస్త గుర్తింపు వచ్చిందనుకున్న సమయంలో దురదృష్టం కొద్దీ ఆమె మూడో వారమే ఎలిమినేట్‌ అయ్యింది. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)