Breaking News

బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన స్టార్‌ హీరో

Published on Thu, 11/07/2024 - 16:21

బిగ్‌బాస్‌ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్‌ చూస్తే వీకెండ్‌లో హోస్ట్‌ వారికి ఎలా కోటింగ్‌ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్‌. అందుకే వీకెండ్‌లో రేటింగ్‌ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్‌బాస్‌ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. 

బిగ్‌బాస్‌ షోకు డుమ్మా
వారిలో సల్మాన్‌ ఖాన్‌ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్టింగ్‌ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్‌కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్‌ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్‌ ఉండటంతో బిగ్‌బాస్‌ షో నుంచి చిన్న బ్రేక్‌ తీసుకున్నాడు. 

సల్మాన్‌ స్థానంలో ఆ సెలబ్రిటీలు
దీంతో ఈ వారం వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో సల్మాన్‌ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్‌, రోహిత్‌ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్‌ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్‌ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్‌ నదియావాలా నిర్మిస్తున్నాడు.

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)