Breaking News

బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?

Published on Mon, 11/02/2026 - 09:13

రూమర్స్ వచ్చినట్లే బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. షోలో ఇదంతా ప్రసారం కాకముందే రోహిత్ తన ఇన్ స్టాలో ఈ సంగతి బయటపెట్టాడు. టాప్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన ఇతడు.. ఇలా మధ్యలో ఎలిమినేట్ కావడానికి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించాడు?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఝాన్సీకి దక్కిన రెమ్యునరేషన్ ఎంత?)

ఈసారి అగ్నిపరీక్ష పోటీలో జడ్జిలని మెప్పించి హౌస్‌లోకి వచ్చిన రోహిత్‌కి ప్రారంభంలో హైప్ లభించింది. సెలబ్రిటీలు కూడా ఇతడినే టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేశారు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నట్లు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. తీరా చూస్తే బలమైన కంటెస్టెంట్, విన్నర్ అవుతాడనే కామెంట్స్ సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. హౌస్‌లో గొడవలతో ఎప్పటికప్పుడు బాగానే కనిపించేవాడు గానీ గేమ్స్ పరంగా బాగా నిరాశపరిచాడు.

రోహిత్ ఎలిమినేట్ కావడానికి ఒకటి కాదు, చాలా కారణాలే కలిసి పనిచేశాయని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. హౌస్‌లో గేమ్స్‌లో సరిగా ఆడకపోవడం.. ఓవర్ యాటిట్యూడ్ చూపించడం.. నోరు జారడంతో పాటు తోటీ కంటెస్టెంట్స్‌ని దూషించడం.. బిగ్ బాస్-హోస్ట్ నాగార్జున ప్రతి వారం వార్నింగ్ ఇచ్చినా  మారకపోవడం.. షాలినితో గేమ్‌కి మించి క్లోజ్ అవ్వడం.. త్రిగుణ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం లాంటి కారణాలు ఇలా రోహిత్‌ని మధ్యలోనే బయటకు తీసుకొచ్చేశాయి.

అయితే వారానికి రూ.70 వేలు చొప్పున ఎనిమిది వారాలకుగానూ రూ.5.60 లక్షలతో పాటు అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు రూ.50 వేలు మొత్తంగా రూ.6.10 లక్షలు ఇతడికి పారితోషికంగా దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ టైంలో రోహిత్ ఏవీ వేయకపోవడంతో రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)