Breaking News

ఆ ప్రేమ నాకు ఇంకా కావాలి: భాగ్యశ్రీ బోర్సే

Published on Fri, 11/21/2025 - 01:00

‘‘నేను నార్త్‌ నుంచి సౌత్‌కి వచ్చాను. ఇక్కడ ఒక స్టార్‌ హీరోని ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో  చూశాను. అదో గొప్ప ఎమోషన్‌. ఎలాంటి రిలేషన్‌ లేకుండా, పరిచయం లేకుండా ఒక వ్యక్తిని ప్రేక్షకులు అంతలా ఎలా అభిమానిస్తారు? అనిపించేది. ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా కథను పి. మహేశ్‌బాబు చెప్పినప్పుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది’’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను మహాలక్ష్మి అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. మంచి ఎమోషన్‌ ఉన్న ఈపాత్ర నాకు చాలా స్పెషల్‌.

సాగర్‌ (రామ్‌ క్యారెక్టర్‌)తో తను ప్రేమలో ఉంటుంది. తెలుగులో నేను కలిసిన తొలి నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు.ఫ్యాషనేట్‌ ప్రోడ్యూసర్స్‌. తెలుగులో నాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండం హ్యాపీ. ఆ ప్రేమ నాకు ఇంకా కావాలి. నాకు వచ్చిన ప్రతిపాత్రకి వంద శాతం కష్టపడుతూ, వెర్సటైల్‌ యాక్ట్రస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)