Breaking News

కెరీర్‌లో మొదటి హిట్.. భాగ్యశ్రీ రెమ్యునరేషన్ డబుల్!

Published on Mon, 07/20/2026 - 10:48

ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్నోడిదే రాజ్యం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటే దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్‌గా 'లెనిన్' మూవీతో అఖిల్ తొలి సక్సెస్ అందుకున్నాడు. అదే టైంలో హీరోయిన్ భాగ్యశ్రీకి కూడా ఇదే తొలి హిట్ కావడం విశేషం. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది: కాజల్)

ఉత్తరాది భామ అయిన భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఘోరమైన డిజాస్టర్ ‍అయింది. దీని తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా అని వరస మూవీస్ చేసింది గానీ హిట్ దక్కలేదు. అయితే అఖిల్ 'లెనిన్'లో తొలుత ‍శ్రీలీలని హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె సైడ్ కావడంతో ఈ అవకాశం భాగ్యశ్రీని వరించింది.

భారతి పాత్రలో అందచందాలతో ఆకట్టుకున్న భాగ్యశ్రీకి.. 'లెనిన్'తో సక్సెస్ దక్కింది. మరీ సూపర్ హిట్ కానప్పటికీ యాక్టింగ్, గ్లామర్ పరంగా భాగ్యశ్రీకి మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా సరేనంటున్నారని టాక్.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)