అతియా శెట్టి- కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం.. పూజలు చేసిన దంపతులు!

Published on Tue, 09/02/2025 - 15:39

బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం చేశారు. తమ సొంతింటిలో పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాదిలోనే ఈ జంటకు కూతురు పుట్టింది. మార్చి నెలలో అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వీరి ముద్దుల కూతురికి ఈవారా విపుల రాహుల్‌ అని పేరు పెట్టారు.

(ఇది చదవండి: కేఎల్ రాహుల్‌ ముద్దుల కూతురు.. పేరు రివీల్‌ చేసిన అతియాశెట్టి!)

కాగా.. 2019లో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని ఓ ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహా వేడుకలో సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా.. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురని దాదాపు అందరికీ తెలిసిందే. 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)