Breaking News

సింగమ్‌ వర్సెస్‌ సైతాన్‌ .. అదిరిపోయిన అర్జున్‌ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌!

Published on Thu, 02/15/2024 - 10:29

బాలీవుడ్‌ సింగమ్‌ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్‌ ఎగైన్‌’. అజయ్‌ దేవగన్, అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్, అర్జున్‌ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్‌’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్‌ శెట్టి ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరగుతోంది.

కాగా ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్‌గా అభివర్ణిస్తూ, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు రోహిత్‌ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్‌ పాత్రను ఉద్దేశించి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు అజయ్‌ దేవగన్‌.  రోహిత్‌ శెట్టి, అజయ్‌ దేవగన్, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్‌ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్‌’, 2014లో ‘సింగమ్‌ రిటర్న్స్‌’ ఇప్పుడు ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమాల్లో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటిస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)