Breaking News

తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. టీజర్ రిలీజ్

Published on Mon, 07/28/2025 - 13:42

స్పోర్ట్స్ డ్రామాలు సరిగా తీయాలే గానీ మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అలా గతంలో వచ్చిన 'జెర్సీ', 'భాగ్ మిల్కా భాగ్' తదితర చిత్రాల తరహాలో ఇప్పుడు తెలుగులో ఓ మూవీని తెరకెక్కించారు. అదే 'అర్జున్ చక్రవర్తి'. కబడ్డీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా)

1985,87,89 ప్రాంతంలో భారత్ తరఫున ఆడి గుర్తింపు దక్కని ఓ కబడ్డీ ప్లేయర్ స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. టీజర్ చూస్తుంటే స్టోరీతో పాటు విజువల్స్ ఇంప్రెసివ్‌గా అనిపించాయి. లీడ్ యాక్టర్‌గా చేసిన విజయ్ రామరాజు ఆకట్టుకున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

కేవలం నిమిషం టీజర్‌తోనే 'అర్జున్ చక్రవర్తి' ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. భావోద్వేగాలు, బలమైన కథ, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)