Breaking News

ఆ ఓటీటీలో ఏజెంట్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Sat, 04/29/2023 - 09:48

గత చిత్రాల్లో రొమాంటిక్‌గా కనిపించిన అఖిల్‌ ఏజెంట్‌ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్‌గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ కంటే ఎక్కువగా నెగెటివ్‌ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్‌, డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు.

ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్‌ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంటే మే నెలాఖరులోపు సోనీలివ్‌లో ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించగా అనిల్‌ సుంకర నిర్మించారు.

చదవండి: స్టార్‌ హీరోతో హీరోయిన్‌ లవ్‌.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)