Breaking News

యాక్షన్‌ కింగ్‌తో ఐశ్వర్య రాజేశ్‌ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్‌

Published on Fri, 11/07/2025 - 08:44

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, నటి ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) తొలిసారిగా కలిసి నటించిన చిత్రం తీయవర్‌ కులై నడుంగ. తెలుగులో మఫ్టీ పోలీస్‌గా రిలీజ్‌ కానుంది. జీఎస్‌ ఆర్ట్స్‌ పతాకంపై జీ.అరుళ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్‌ లక్ష్మణన్‌ దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిరామి వెంకటాచలం, ప్రవీణ్‌ రాజా, లోగు, రామ్‌ కుమార్‌, తంగదురై, బేబీ అనికా, ప్రాంక్ట్సర్‌ రాహుల్‌, ప్రియదర్శిని, జీకే రెడ్డి, పీఎల్‌ తేనప్పన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ నెలలోనే రిలీజ్‌
ఈ చిత్రానికి భరత్‌ ఆశీగన్‌ సంగీతం, శరవణన్‌ అభిమన్యు చాయాగ్రహణం అందించారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబర్‌ 21వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. చట్టాన్ని మించి న్యాయం ఉంటుందని, న్యాయాన్ని మించి ధర్మం ఉంటుందని, చివరికి గెలిచేది ధర్మమేనని చెప్పే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే చిత్రం ట్రైలర్‌, ఆడియోను విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

 

చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)