Breaking News

సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌.. ట్రైలర్ చూశారా?

Published on Thu, 11/13/2025 - 22:24

సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) కీలక పాత్రలో వస్తోన్న చిత్రం మఫ్టీ పోలీస్(Mufti Police Telugu Official Trailer). ఈ మూవీలో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌కు దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్‌ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం ఓ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్‌ మరోసారి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అలరించనున్నారు. ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, రామ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జీఎస్‌ ఆర్ట్స్ బ్యానర్‌లో అరుల్ కుమార్ నిర్మించగా.. భరత్ ఆసీవగన్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. 
 

Videos

బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్

వేధింపులకే చనిపోయారా? టీటీడీ ఉద్యోగి మృతిపై అనుమానాలు

జూబ్లీ ఫలితాలపై సంచలన ప్రెస్ మీట్

ఎన్నికల ఫలితాలపై మాగంటి సునీత ఎమోషనల్

సీఎం రేంజ్ లో సవాల్ విసిరి తుస్సుమన్న PK

బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్

కాంగ్రెస్ చిత్తుచిత్తు.. 200 మార్క్ వైపు దూసుకుపోతున్న NDA

రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..

అమిత్ షా చెప్పిందే జరిగింది..

సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్

Photos

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)

+5

‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)