Breaking News

టాప్‌ ఓటీటీలో AIR: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌ స్ట్రీమింగ్‌

Published on Fri, 12/19/2025 - 10:19

నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్‌ అయిన పదం ఏ.ఐ.ఆర్‌ (ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌).. ఇదే టైటిల్‌తో ఒక వెబ్‌ సిరీస్‌ను  దర్శకుడు జోసెఫ్‌ క్లింటన్‌ తెరకెక్కించాడు. ఇందులో  ‘కోర్ట్‌’ మూవీ ఫేం హర్ష్‌ రోషన్‌, సునీల్‌, వైవా హర్ష, సందీప్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్‌ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.

AIR: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌ వెబ్‌ సిరీస్‌కు సోషల్‌మీడియాలో  భారీ క్రేజ్‌ ఉంది. ఇప్పుడు  నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం తమకు స్థోమత లేకపోయినప్పటికీ మంచి  కాలేజీలో  చేర్పిస్తారు.  వారి చదువుల  కోసం అప్పులు చేసేందుకు కూడా  వెనకాడరు. పిల్లల చదువల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించేది వారి ర్యాంకుల గురించే.. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ  సిరీస్‌ను తెరకెక్కించారు.
 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు