Breaking News

OTT: మరో వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అదితిరావు

Published on Sun, 03/02/2025 - 12:46

బాలీవుడ్‌లో ‘జబ్‌ వియ్‌ మెట్, రాక్‌స్టార్, హైవే, లవ్‌ ఆజ్‌ కల్‌’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్‌ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్‌ సిరీస్‌తో అసోసియేట్‌ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్‌గా చేస్తున్నారు. ఈ సిరీస్‌కు అరిఫ్‌ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్‌ ఎమోషన్స్‌ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్‌లో అదితి రావ్‌ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్‌ రాంపాల్, అవినాష్‌ తివారీ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. 

‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్‌ లవ్‌ ఫీల్‌ని ఈ సిరీస్‌తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.  హీరో సిద్దార్థ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్‌ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్‌తో పాటు హీరామండి 2 వెబ్‌ సిరీస్‌, లయనెన్స్‌ అనే హాలీవుడ్‌ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్‌ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

 

 

చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్‌ పత్తా లేకుండా పోయింది

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?