New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
త్రిష ప్రత్యేక పూజలు
Published on Mon, 08/23/2021 - 00:46
మధ్యప్రదేశ్‌లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు హీరోయిన్ త్రిష. కానీ ఆమె ఈ పూజలు చేస్తున్నది తన కోసం కాదు... ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కోసం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌లో జరుగుతోంది. అక్కడ కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొనగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓర్చా లోకేషన్లోనే కాకుండా మధ్యప్రదేశ్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఈ నెలాఖరు వరకు ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ జరుగుతుందని కోలీవుడ్ టాక్. విక్రమ్, ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌కుమార్, పార్తీబన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది.
#
Tags : 1