Breaking News

‘బిగ్‌బాస్‌’లో ప్రేమ..ఏడాదికే బ్రేకప్‌

Published on Wed, 07/27/2022 - 13:24

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఒక్కటైన వారిలో షిమితా శెట్టి, రాకేశ్‌ బాపత్‌ జంట ఒకటి. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీకి కంటెస్టెంట్‌ వెళ్లిన వీరిద్దరు జంటగా బయటకు వచ్చారు. హౌజ్‌లో ప్రేమలో పడ్డ షమితా-రాకేశ్‌ మధ్య కెమిస్ట్రి చూసి వారి ప్యాన్స్‌ తెగ ముచ్చటపడ్డారు. హౌజ్‌ను నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వీరు వారి రిలేషన్‌ కొనసాగించారు. జంటగ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లెవారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కలిసిన ఏడాదికే ఈ జంట బ్రేకప్‌ చెప్పుకుందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వారెప్పుడు స్పందించలేదు.

చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌

Shamita Shetty And Raqesh Bapat Breakup

దీంతో ఇవి వట్టి పుకార్లనేనని ఈ జంట ఫ్యాన్స్‌ అభిప్రాయం పడ్డారు. తాజాగా ఇదే వార్తలను నిజం చేస్తూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు ఈ లవ్‌బర్డ్స్‌. ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు షమితా-రాకేశ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ‘ఇది మీతో క్లియర్‌ చేసుకోవడగం ముఖ్యం అనుకుంటున్నాను. నేను రాకేశ్‌ కొంతకాలంగా కలిసి ఉండటం లేదు. ఇకపై కూడా ఉండబోం. మా దారులు వేరు. మాపై చూపించిన మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞురాలిని. ఇకపై కూడా ఇలాగే వేరువేరుగా మాపై ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ షమితా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నోట్‌ షేర్‌ చేసింది. అలాగే రాకేశ్‌ బాపత్‌ సైతం పోస్ట్‌ చేస్తూ ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై ప్రకటన ఇచ్చాడు. కాగా నటి శిల్పాశెట్టి సోదరి అయిన షమితా శెట్టి  ‘పిలిస్తే పలుకుతా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

చదవండి: ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Shamita Shetty And Raqesh Bapat Love Breakup News

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)