Breaking News

విజయ్ క్యారెక్టర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Fri, 08/25/2023 - 21:27

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి హీరోయిన్ సమంత ఓ సీక్రెట్ బయటపెట్టింది. తొలుత నేను కూడా విజయ్ ని చూసి అలానే అనుకున్నానని.. కానీ అసలు నిజం తెలిసి షాకయ్యానని చెప్పింది. ఇంతకీ రౌడీ హీరో గురించి సామ్ ఏం చెప్పింది? అందులో అంత స్పెషాలిటీ ఏముంది?

విజయ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'ఖుషి'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాకు మజిలీ, నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీశారు. మలయాళ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించాడు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?)

ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విజయ్-సమంత.. తాజాగా తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఇద్దరూ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేశారు. విజయ్ క్యారెక్టర్ గురించి మాట్లాడిన సామ్.. 'విజయ్ ని చూసి చాలామంది ఏదేదో అనుకుంటారు. కానీ అతడికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. ఇది తెలిసి నేనే షాకయ్యాను' అని చెప్పింది. 

ఈ క్రమంలోనే సమంత.. విజయ్ అలవాట‍్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. సామ్ అన్నట్లు విజయ్ మాటతీరు, అతడి ప్రవర్తన చూస్తే.. ఎవరైనా సరే చెడు అలవాట్లు ఉంటాయేమోనని భ్రమపడతారు. ఇప్పుడు సమంతనే నేరుగా చెప్పడంతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?)

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు