Breaking News

రోజా బర్త్‌డేలో సినీ తారల సందడి..

Published on Tue, 11/17/2026 - 11:30

నటి, మాజీ మంత్రి రోజా పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన తారలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Roja Selvamani Birthday Celebrations Viral Photos14

నటి మీనా, సంగీత, కొరియోగ్రాఫర్‌,నటుడు ప్రభుదేవా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రోజాతో కలిసి సరదాగా గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది సినీ ప్రముఖులను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఇదీ చదవండి: ఎట్టకేలకు వచ్చిన ‘వారణాసి’ అప్‌డేట్‌.. )

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)