Breaking News

ఏసియన్ పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నటి ప్రగతి

Published on Sat, 12/06/2025 - 18:19

నటిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తోంది. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్ సాధించింది.

(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?

నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా లెవల్, తెలంగాణ స్టేట్ లెవల్ పోటీల్లో బంగారు పతకం గెల్చుకుంది. కేరళలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 2023 నుండి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రగతి... గత రెండేళ్లలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారంతోపాటు వెండి పతకాలు గెల్చుకుంది.

టర్కీలో జరిగిన పోటీలు అనంతరం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రగతి.. ఓవరాల్‌గా వెండి పతకం గెల్చుకున్నానని.. డెడ్ లిఫ్ట్ విభాగంలో బంగారు పతకం, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించానని గర్వంగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు వీడియోలు, ఫొటోలతో ఉన్న ఓ పోస్ట్‌ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

(ఇదీ చదవండి: బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా! 😍🦚

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)