Breaking News

బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌ 

Published on Fri, 02/17/2023 - 18:30

హీరోయిన్‌ కృతి కర్భందా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బోణి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన కృతి తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త  వంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఆమెకు అనుకున్నంత క్రేజ్‌ దక్కలేదు. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్‌ ఇచ్చి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి సినిమాలతో ఆకట్టుకుంది.

సినిమాల విషయం పక్కన పెడితే కృతి కర్భందాకు సంబంధించిన ఓ లేటెస్ట్‌ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా వలైంటైన్స్‌ డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటుడు పులికిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో ఉన్న కృతి తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది.

ప్రియుడితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే పులికిత్‌ విషయానికి వస్తే.. పలు సినిమాలు, సీరియల్స్‌తో ఆకట్టుకున్న ఆయన గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్‌ను పెళ్లాడాడు. అయితే వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. ఇప్పుడు ఆయన కృతితో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)