Breaking News

ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా టీజర్

Published on Fri, 09/19/2025 - 18:34

సీనియర్ హీరో ‍అర్జున్‌, సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మఫ్టీ పోలీస్. ఈ సినిమాకు దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్‌ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టైటిల్‌ చూస్తేనే కథేంటో అర్థమవుతోంది. పోలీస్‌ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్‌లో సీన్స్ చూస్తే కథ మొత్తం పోలీస్‌ కేసుల చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అర్జున్‌ పోలీస్‌గా కనిపించనున్నారు. టీజర్‌లో అర్జున్‌, ఐశ్వర్య రాజేశ్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని జీఎస్ ఆర్ట్స్‌ బ్యానర్‌లో జి.అరుల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, రామ్ కుమార్, రాహుల్, ప్రియదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)