'వార్‌2'కు పోటీగా 'కూలీ'.. హిందీలో ఆమిర్‌ బిగ్‌ ప్లాన్‌

Published on Fri, 08/08/2025 - 08:00

తమిళంలో  విడుదల కానున్న ' కూలీ ' సినిమా  హిందీ రిలీజ్‌ పంపిణీ వ్యవహారాల్లో ఆమిర్‌ ఖాన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా  ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఎకెపి) ప్రతినిధి స్పందించారు. హీందీలో కూలీ సినిమా పంపిణీ వ్యూహంలో ఆమిర్‌ ఖాన్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఖాన్ అతిధి పాత్రలో మాత్రమే నటిస్తున్నారని తన టీమ్‌ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో కూలీ సినిమా పంపిణీ విషయంలో  ఖాన్,  అతని టీమ్‌ నుంచి ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. మిస్టర్ ఖాన్ ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌కు ఎటువంటి కాల్స్ చేయలేదని తెలిపారు.

వార్‌2 సినిమాకు పోటీగా  దేశవ్యాప్తంగా కూలీ  ప్రీమియర్‌ షోలు  ప్రదర్శించాలని ఆమీర్‌ ప్లాన్‌ చేశాడని,  ఈ క్రమంలోనే  PVR-Inox CEO అజయ్ బిజ్లీకి నేరుగా ఫోన్ చేసినట్లు ఒక వార్త వైరల్‌ అయింది. అంతే కాకుండా కూలీ మూవీ కోసం ప్రైమ్ స్లాట్‌లను ఆయన కోరినట్లు చెప్పుకొచ్చారు. వార్‌2ను దెబ్బకొట్టేందుకే  ఆమీర్‌ ఇలాంటి ప్లాన్‌ చేస్తున్నారని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో నేరుగా అమీర్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపింది.

కూలీ చిత్రంలో అతిధి పాత్రలో నటించాలని కోరినప్పుడు ఆమీర్‌ వెంటనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు.  దర్శకుడు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్‌తో ఆయనకున్న బంధానికి ఇదొక నిదర్శనమని క్లారిటీ ఇచ్చారు. కూలీ, వార్‌2 రెండు చిత్రాలు ఆగష్టు 14న ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నాయి. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)