Breaking News

ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్

Published on Sun, 07/05/2026 - 13:47

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ఇవాళ అఫీషియల్‌గా ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రాలపై  సంతకాలు చేశారు. ఈ పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

కాగా.. గతేడాది అమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశారు. తాను 25 ఏళ్లుగా తెలిసినప్పటికీ.. గత రెండేళ్లుగా డేటింగ్ ప్రారంభించామని అమిర్ ఖాన్ వెల్లడించారు. గతంలో ‍అమిర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత  2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడిపోగా.. ఓ కుమారుడు ఆజాద్‌ ఉన్నారు.

మరోవైవు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్..   వెల్‌నెస్ అండ్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కుమార్తెనే గౌరీ. గతంలో 2004లో లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో  ఫోటోగ్రఫీలో కోర్సును గౌరీ అభ్యసించారు.  ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ అనే సెలూన్‌ నడుపుతున్నారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)