Breaking News

ఉక్రెయిన్‌కి హ్యాండ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌...షాక్‌లో జెలెన్‌ స్కీ

Published on Sun, 09/25/2022 - 09:22

Israel's failure to give Kyiv anti-missile systems: యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి అమెరికా దాని మిత్రదేశాలు ఆయుధ సాయం అందించి, మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐతే ఇజ్రాయెల్‌ మాత్రం మాటలకే పరిమితమైంది. చేతల విషయానికి వచ్చేటప్పటికీ మొండి చేయి చూపిస్తోంది ఇజ్రాయెల్‌. దీంతో జెలెన్‌ స్కీ ఇజ్రాయెల్‌ తీరుపై చాలా అసంతృప్తిగా ఉండటమే కాకుండా చాలా షాక్‌కి గురయ్యానని అని అన్నారు.

యుద్ధ ప్రారంభ కాలంలోనే ఐరన్‌డోమ్‌ వ్యవస్థ గురించి ప్రస్తావించాడు జెలెన్‌ స్కీ. ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్‌ గాజాలో పాలస్తీనియన్‌ మిలిటెంట్లు కాల్చే రాకెట్లను అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంది. ఐతే ఇజ్రాయెల్‌ మాత్రం ఉక్రెయిన్‌కి ఆయుధాలను అందించేందుకు నిరాకరిస్తోంది. అయినా తాము ఆయుధ సాయం చేసే విషయమై కట్టుబడిలేము గానీ ఉక్రెయిన్‌కి సాయం చేస్తామని మాత్రమే చెప్పాం అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇజ్రాయెల్‌. తాము రష్యా దాడిని కచ్చితంగా ఖండిస్తున్నామంటూనే మాస్కోతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా అత్యంత జాగురతతో వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఇజ్రాయెల్‌ దళాలు ఇరానియన్‌ అనుకూల మిలీషియాపై దాడి చేస్తూ ఉంటాయి. అదీగాక ఇజ్రాయెల్‌ సిరియా విషయమై రష్యాతో కొంత విపత్కర పరిస్థితిని కూడా ఎదర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ఉక్రెయిన్‌కి ఆయుధ సాయం అందించేందుకు ముందుకు రాలేకపోతోంది. 

(చదవండి: భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్‌ అవార్డు)
  

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)