Breaking News

భార్యకు సింపుల్‌ గిఫ్ట్‌ : రూ. 5 కోట్ల సర్‌ప్రైజ్‌

Published on Sat, 10/17/2026 - 16:34

భార్యాభర్తల మధ్య ఒక సరదా గిఫ్ట్‌ కోట్లరూపాయల జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టిందంటే నమ్మగలరా? అవును  అమెరికాలోని వర్జీనియాకు చెందిన  ఒక దంపతులకు , స్థానిక కిరాణా దుకాణంలో చేసిన  ఒక మామూలు లాటరీ టికెట్‌  ఆజన్మాంతం మర్చిపోలేని  బహుమతిగా నిలిచింది.

అమెరికాకు చెందిన వ్యక్తి తన భార్యకు లాటరీ టిక్కెట్లను బహుమతిగా ఇచ్చాడు. అలా సరదాగా ఇచ్చిమర్చిపోయిన లాటరీ టికెట్‌ ఒకటీ  రెండూ కాదు ఏకంగా  రూ. 5 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకుంది ఆ డబ్బులో కొంత భాగాన్ని ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నామంటూ సంతోషంగా వెల్లడించింది.

ఇదీ చదవండి: గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి

వర్జీనియాలోని బెడ్‌ఫోర్డ్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో రెండు 'గోల్డ్ 7ఎస్' స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. వాటిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు.  భార్య ఆ టికెట్లను స్క్రాచ్ చేయగా, అందులో ఒక టికెట్‌కు టాప్ ప్రైజ్ అయిన  డాలర్ల 577,777 (సుమారు రూ. 5 కోట్లు) దక్కింది. ఈ డబ్బుతో తాను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నట్లు ఆమె వర్జీనియా లాటరీ అధికారులతో పంచుకున్నారు. 

ఇదీ చదవండి: 39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం


 

 

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)