Breaking News

ట్రంప్‌ ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’పై మస్క్‌ సెటైర్లు

Published on Fri, 01/23/2026 - 07:53

దావోస్‌: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ దుమ్మెత్తి పోశారు. ట్రంప్‌ ఏర్పాటు చేసిన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ (శాంతి మండలి)ని బోర్డ్‌ ఆఫ్‌ పైస్‌ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.

దావోస్‌ వేదికగా కొనసాగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో బ్లాక్‌రాక్‌ సీఈవో లారీ ఫిక్‌ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్‌ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్‌ బోర్డు పీస్‌ బదులుగా పైస్‌ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే  గ్రీన్‌లాండ్‌ పైస్‌,వెనిజువెలా పీస్‌ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్‌ కాదు పీస్‌ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్‌తో నవ్వులు పూయించారు.
 

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)