Breaking News

హమాస్‌ చివరి కీలక నేత కసబ్‌ హతం

Published on Sat, 11/02/2024 - 08:26

టెల్‌అవీవ్‌: హమాస్‌ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ(ఐడీఎఫ్‌) ప్రకటించింది. హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్‌ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్‌ తెలిపింది. కారుపై ఇజ్రాయెల్‌  జరిపిన వైమానిక దాడిలో కసబ్‌ చనిపోయాడని హమాస్‌ వర్గాలు ధృవీకరించాయి. 

కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7 దాడుల సూత్రధారి సిన్వర్‌ను ఐడీఎఫ్‌ మట్టుబెట్టింది. అంతకుముందు హమాస్‌ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్‌ హానియేను కూడా ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది. హమాస్‌ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్‌ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌ హై అలర్ట్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)