Breaking News

నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్‌ ట్వీట్‌కి కారణం ఇదే!

Published on Mon, 05/09/2022 - 14:38

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా ప్రతిఏటా రష్యాలో మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ప్రతి ఏడు నిర్వహించినట్లుగా..ఈ ఏడాది రష్యాలో విక్టరీ డే వేడుకల్ని రష్యా నిర్వహించింది. అయితే అదే సమయంలో ఉక్రెయిన్‌ సానుభూతి పరులపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  

ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తూ..పరోక్షంగా రష్యాను దెబ్బకొడుతున్న ఎలన్‌ మస్క్‌కు..రష్యన్‌ ఆర్మీ కమాండర్‌ ఏకంగా ధమ్కీ ఇచ్చాడు. ఈ విషయాన్ని నేరుగా ఎలాన్‌ మస్క్‌ తెలిపాడు.


రష్యన్‌ భాషలో ఉన్న కమాండర్‌ టెస్టిమోనీ ట్వీట్‌ను ఇంగ్లీష్‌లోకి ట్రాన్సలేట్‌ చేసి మరీ ఎలాన్‌ మస్క్‌ స్పందించాడు. అంతు చిక్కని తీరిలో తాను చనిపోతే.. అందుకు సంబంధించిన కారణం ముందే తెలుసుకోవడం భలేగా ఉందంటూ కొంటెగా రష్యన్‌ కమాండర్‌ను రెచ్చగొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్విట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. వైరల్‌ అవుతున్న ఆ ట్విట్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు.  

ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. నీకు మద్దతుగా మేమున్నామంటూ కొందరు స్పందిస్తుండగా.. నీకేమైనా అయితే ట్విటర్‌ ఉంటుందా అంటూ మరికొందరు మస్క్‌కు ఆయన తరహాలోనే జవాబు ఇస్తున్నారు.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)