మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే..

Published on Sun, 07/26/2026 - 10:13

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ఏసీటీ) విద్యార్ధి సంక్షోభం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవెట్ బెర్రీ తన పదవికి రాజీనామా చేశారు. తన శాఖలోని ఇద్దరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు సమగ్ర విచారణలో తేలడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని విచారణ కమిషన్ స్పష్టం చేసినప్పటికీ, నైతిక బాధ్యత వహిస్తూ బెర్రీ కేబినెట్ నుంచి వైదొలగడం విశేషం. రూ. 18.2 మిలియన్ల విలువైన పాఠశాల కాంట్రాక్ట్‌ను రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టడంతో ఈ అవినీతి జరిగినట్లు ఏబీసీ నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో అత్యంత కీలకమైన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలోని బెర్రీ రాజీనామా ఉదంతంతో భారత విద్యాశాఖ మంత్రి వైదొలగిన తీరును పలువురు పోల్చి చూస్తున్నారు. ఏసీటీ రాజకీయాల్లో కీలక నేతగా, సుదీర్ఘకాలం డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బెర్రీ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: జైలుపాలైన లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)