Breaking News

బాలీవుడ్‌ పాటకు స్టూడెంట్స్‌తో కలిసి టీచరమ్మ స్టెప్పులు..!

Published on Thu, 11/26/2026 - 13:03

నేపాల్‌లో ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు 'దిల్‌రుబా దిల్‌నషీన్' అనే ప్రసిద్ధ బాలీవుడ్‌ పాటకు తన విద్యార్థులతో ను షేర్‌ చేయడంతో నెట్టింటి వైరల్‌గా మారింది. ఆ డ్యాన్స్‌ అందరి హృదయాలను గెలుచుకుంది. నెటిజన్లు సైతం సదరు టీచరమ్మ, పిల్లలు లయబద్ధంగా అడుగులు కదిపారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. 

ఇదిలా ఉండగా, అంత బాగా డ్యాన్స్‌ చేసిన సదరు ఉపాధ్యాయురాలు పేరు సీమ. ఆమె నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలో ఉన్న ఎవరెస్ట్ అకాడమీ పడంపోఖరిలో పనిచేస్తున్నారు.  ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఈ వీడియోని పంచుకున్నారు. ఆరు బయట చాలా నేచురల్‌గా రికార్డు చేశారు. వీడియోలో ఆకుపచ్చ, నీలం రంగు పాఠశాల ఆవరణలో యూనిఫాముల, ఐడీ కార్డులు ధరించిన పిల్లల బృందం తోపాటు సీమ నృత్యం చేస్తూ కనిపించారు. 

స్టూడెంట్స్‌ అంతా ఆమె టీచరమ్మని అనుసరిస్తూ అద్భుతంగా నృత్యం చేశారు. అంతేగాదు పలువురు నెటిజన్లు సీమ కొరియోగ్రఫీ బాగుందని..స్టూడెంట్స్‌ అంతా భలే రిథమిక్‌గా చేశారని ప్రశంసించారు. అంతేగాదు వాళ్లు అడుగులు కదిపిన ఆ బాలీవుడ్‌ పాట 'దిల్‌రుబా దిల్‌నషీన్'ను రాసిన రచయిత సిద్ధాంత్‌ కౌశల్‌ పైతం ఫిదా అయ్యారు. ఆ టీచరమ్మ, ఆమె విద్యార్థుల బృందం తన పాటను ఆస్వాదించినందుకు ధన్యావాదాలని, అందరు అద్భుతంగా చేశారని పోస్టులో పేర్కొన్నారు.

 

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో పసిపాపతో ఆస్ట్రేలియా సెనేటర్‌..! వీడియో వైరల్‌
 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)