Breaking News

62 ఏళ్ల వయసులో నీతా హాలోవీన్‌ వేషం, బీటౌన్‌ ప్రముఖుల సందడి

Published on Sat, 11/01/2025 - 15:14

రిలయన్స్‌  ఫౌండేషన్‌ చైర్మన్‌ నీతా అంబానీ హాలోవీన్ 2025 వేడుకల్లో ఆకర్షణీయంగా నిలిచారు.  జామ్‌నగర్‌లో నీతా ముఖేష్ అంబానీ  ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేయగా,  బాలీవుడ్‌ ప్రముఖులంతా సందడి చేశారు.  నీతా  ప్రముఖ నటి ఆద్రీ హెప్బర్న్‌గా కనిపించారు. ఈ వేడుకలో ఆమెతో పాటు మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఓర్హాన్ అవత్రమణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. దీంతో ఇది  వైరల్‌గా మారింది. 

ముంబైలో జరిగిన ఈ వేడుకల్లో ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ వంటి ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు నీతా అంబానీ 1950ల నాటి నటి ఆద్రీ హెప్బర్న్‌ని పోలిన దుస్తుల్లో మెరిశారు.  62 వయసులో కూడా Gen-Z ఐకాన్‌గా నీతా అంబానీ మారిపోవడం పలువురిని ఆకర్షించింది. భారతదేశంలో పెద్దగా జరుపుకోని ఈ పండుగకు ఇంతటి విలాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అటు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌  దీపికా పదుకొనే తన లేడీ సింఘం పాత్రలో కనిపించగా మరో స్టార్‌ హీరోయిన్‌  అలియా భట్  లారా క్రాఫ్ట్ పాత్రను పోషించింది. 

ఇక రణ్‌వీర్ సింగ్ వే డాన్ 3 హీరో డెడ్‌పూల్ వేషధారణలో కనిపించగా, ఓర్రీ వీడియోలో అది మార్వెల్ సూపర్ హీరో విశ్వం నుండి వచ్చిన స్పైడర్ మ్యాన్ అని పేర్కొన్నారు.  ఇంకా నీతా అంబానీ పెద్దకుమారుడు ఆకాష్‌ అంబానీ, భార్య శ్లోకా మెహతా కూడా ప్రత్యేక వేషధారణలో అలరించారు.బాలీవుడ్ అర్జున్ కపూర్ ది టెర్మినేటర్ వేషధారణలో ,జాన్వీ కపూర్ ఏంజెలా డి మార్కో వేషధారణలో అలరించారు. 

 

ఇదీ చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!

 

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)