Breaking News

రెడ్‌ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్‌.. తొలిసారి ఇలా అన్షులా!

Published on Wed, 07/08/2026 - 12:47

నెట్టింట ఎక్కడ చూసినా కపూర్‌ ఫ్యామిలీ కొత్త పెళ్లికూతురు అన్షులా కపూర్‌ గురించి విశేషాలే. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌, నటుడు అర్జున్‌ కపూర్‌ సోదరి అన్షులా తన ప్రియుడు రోహన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక ముగిసిన తరువాత జరిగిన కాక్‌టైల్‌ పార్టీకి తగ్గట్టుగా అందంగా అలంకరించుకుంది. బనారసీ బ్రోకేడ్ డ్రెస్‌, మెడలో పచ్చల నెక్లెస్‌తో సమకాలీన ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

अंशुला कपूर का रिसेप्शन: न ...

అన్షులా ఇలా రాశారు : పెళ్లైన మహిళగా ఇది నా తొలి సాయంత్రం, ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఈ లుక్‌కు సిందూరి ఎరుపు రంగు మాత్రమే సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఈ ఔట్‌ఫిట్‌ గురంచి అమిత్ (ప్రముఖ డిజైనర్)‌తో మాట్లాడు తున్నపుడు. తన ఆహార్యం వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని అనిపించింది. దానికి తగ్గట్టుగానే శిల్పం లాంటి 'కార్సెట్ సిల్హౌట్' (sculptural corseted silhouette) గా మార్చేశారు. చీర కొంగును సరికొత్త మోడ్రన్ కోట్యూర్ స్టేట్‌మెంట్‌గా రీ-డిజైన్ చేశారు. ఇది మన సంప్రదాయానికి గౌరవాన్ని ఇస్తూనే, ఆధునికతను అద్భుతంగా చాటిచెప్పింది. నా దృష్టిలో మా పెళ్లి అంతా కూడా ఇలాగే సాగింది. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ మూలాలను (సంప్రదాయాలను) గుండెల్లో భద్రంగా దాచుకుంటూనే... భవిష్యత్తులోకి అంతే ఆనందంగా, మనస్ఫూర్తిగా అడుగుపెట్టడం! అంటూ చెప్పుకొచ్చారు.

> ఇదీ చదవండి: అన్షులా-రోహన్‌ ఇంట్రస్టింగ్‌ లవ్‌ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!

 

కాగా ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో సోమవారం (జూలై 6న)  అన్షుల్‌ - రోహన్‌ వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివంగత తల్లిని గుర్తు చేసుకుంటూ 42 ఏళ్ల నాటి ఆమె దుప్పట్టాను ధరించడం విశేషంగా నిలిచింది. 

ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)