Breaking News

స్ట్రీట్‌ వేర్‌.. షీక్‌ స్టైల్‌.. ఐపీఎల్‌ క్రికెటర్‌ @ఐవేర్‌..

Published on Fri, 05/09/2025 - 10:25

సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్‌ ప్రపంచంలో స్ట్రీట్‌ వేర్‌కు తనకంటూ ఓ స్టైల్‌ ఉంది.. ప్రముఖ బ్రాండ్స్‌ తమదైన శైలిలో వీటిని డిజైన్‌ చేసి యూత్‌ని ఆకట్టుకుంటుంటాయి.. అదే క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ షీక్‌ తమ స్ట్రీట్‌ వేర్‌ను నగరంలో ప్రదర్శించింది. మాదాపూర్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా బ్రాండ్‌ను సిటీలో లాంచ్‌ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.    

చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

అగ్రగామి క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ నగరంలో సందడి చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ వారిని అలరించాడు. నగరంలోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లోని ఐవేర్‌ బ్రాండ్‌ అయిన ఎఓ ఆప్టికల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెట్‌ స్టార్‌ పాట్‌ కమ్మిన్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్‌ రూపొందించిన సరికొత్త కళ్లజోళ్ల కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్‌ డైరెక్టర్‌ ప్రియాంక గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి : Operation Sindoor సలాం, హస్నాబాద్‌!


ఇంటర్న్‌ షిప్‌తో కెరీర్‌కు ఊతం  
నగరంలోని కేఎల్‌హెచ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, అజీజ్‌ నగర్‌ క్యాంపస్, తమ విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు ( MNఇలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కోనేరు లక్ష్మణ్‌ హవిష్‌ తెలిపారు. పలు సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్‌íÙప్‌ ఆధారిత ఉద్యోగాలు లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కెరీర్‌కు ఎంతో మేలు చేస్తాయని, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థులు ఒప్పో వంటి సంస్థల్లో ఇంటర్న్‌íÙప్‌ టూ ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్స్‌ ద్వారా రూ.19లక్షల ప్యాకేజీ దక్కించు కోనున్నారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు సీమన్స్‌ సంస్థ నుంచి నేరుగా ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. 
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)