Breaking News

నిత్య పెళ్లికొడుకు.. సెకండ్ మ్యారేజ్ మహిళలే టార్గెట్.. షాకింగ్‌ నిజాలు

Published on Wed, 04/05/2023 - 18:22

సాక్షి, గుంటూరు: మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని గుంటూరు దిశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ మహిళలే అతని టార్గెట్.. షాదీ డాట్ కామ్‌ ద్వారా తాను ఆర్మీ కమాండర్ అంటూ పరిచయం చేసుకుంటూ సుదర్శన్‌రావు అనే వ్యక్తి మహిళలను పెళ్లి పేరుతో మోసగిస్తున్నాడు. సుదర్శన్‌రావుపై గుంటూరు దిశ పోలీస్ స్టేషన్‌లో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో షాకింగ్‌ నిజాలు బయపడ్డాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి షాదీ డాట్ కాంలో అప్లై చేసుకున్న వారిని సుదర్శన్‌రావు టార్గెట్ చేశాడు. 30 మంది మహిళలను మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్టు 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)