Breaking News

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి

Published on Mon, 07/19/2021 - 08:47

సాక్షి, సుల్తాన్‌బజార్‌( హైదరాబాద్‌):  ప్రేమించి పెళ్లి చేసుకుని మొఖం చాటేసిన తన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు స్తానం వెంకట్‌లక్ష్మీ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2012లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు సాయినగర్‌ జిల్లెలగూడకు చెందిన స్తానం అఖిలేష్‌ ప్రేమించాడని, 2018 మే 11న అన్నవరంలో తమ వివాహం జరిగిందని తెలిపారు.

ఏడాదిన్నర కాలంగా ఇద్దరం కలిసే ఉన్నామని, అయితే తన భర్త తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల ఒత్తిడితో తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె వాపోయింది. సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ సీపీని కలిసినా న్యాయం జరగలేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నా తన భర్త, అతడి బంధువులపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండా 2018లో తేజస్వీని తన భర్త వివాహం చేసుకున్నాడని, ఇప్పటికైనా డీజీపీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.   

Videos

Amjad: జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. బాబుకి చెమటలు పడుతున్నాయి

వెయ్యి మందికిపైగా YSRCP నేతలకు నోటీసులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్

దయచేసి బెట్టింగ్‌ యాప్‌ల్లో ఆడకండి: ప్రకాష్‌రాజ్‌

ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది :ఫిరోజ్ ఖాన్

దూసుకుపోతున్న నిసార్

హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి

పులివెందుల ZPTC ఉపఎన్నికకు YSRCP అభ్యర్థి ఖరారు

ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్

కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది: జైశంకర్

జగన్‌ను కలిసిన గుత్తా లక్ష్మీనారాయణ

Photos

+5

సార్.. మేడమ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిత్యామీనన్.. (ఫోటోలు)

+5

'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో 'జూనియర్' హీరో కిరీటి (ఫొటోలు)

+5

30 దేశాల‍కు సునామీ టెన్షన్‌.. ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు లక్షలాది ప్రజలు (ఫొటోలు)

+5

రుచికీ, ఆరోగ్యాని​కీ పేరుగాంచిన వంటకం! (ఫొటోలు)

+5

మీకు తెలియకుండానే మీ పాన్‌కార్డుతో లోన్‌! ఎలా తెలుసుకోవాలంటే..(ఫొటోలు)

+5

తేళ్లు కుట్టని పంచమి.. పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

భారతదేశంలోని ప్రసిద్ధ నరసింహ పీఠాలు (ఫొటోలు)

+5

నిధి అగర్వాల్‌.. విచిత్రమైన కండీషన్‌ (ఫొటోలు)

+5

ఒక ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు..? ( ఫోటోలు )