Breaking News

అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త..

Published on Wed, 07/05/2023 - 20:46

క్రైమ్‌: ఆ భర్త పో* చిత్రాలకు బానిసైపోయాడు. రోజులో గంటల తరబడి వాటినే చూస్తూ ఉండిపోసాగాడు. ఈ క్రమంలో అతనికి ఫాంటసీ ఆలోచనలు వచ్చాయి. తన భార్యనూ ఆ అశ్లీల చిత్రాల్లో నటించేవాళ్ల మాదిరే రెడీ కావాలంటూ ఒత్తిడి చేశాడు. చివరకు.. ఈ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. 

దేశ రాజధానిలో ఈ ఘటన జరిగింది. అశ్లీలతకు బానిసైన తన భర్త.. పోర్న్‌ స్టార్స్‌ మాదిరే దుస్తులు వేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ(30). 2020లో ఆమె వివాహం జరిగిందట. అయితే అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన ఆమె.. ఫిర్యాదులో తన భర్త నిర్వాకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో విషయం వెలుగు చూసింది.

ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 34, 498ఏ, 406తో పాటు 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రోహిత్‌ మీనా మీడియాకు వెల్లడించారు.

ఇదీ చదవండి: కూతురు ప్రేమపెళ్లి.. సర్పంచ్‌ వీరంగం    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)