Breaking News

ఢిల్లీలో దారుణ హ‌త్య‌.. జిమ్ ట్రైన‌ర్‌ ముఖంపై 21 సార్లు దాడి చేసి

Published on Thu, 07/11/2024 - 10:07

న్యూఢిల్లీ:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణ హ‌త్య జ‌రిగింది. భ‌జ‌న్‌పురా ప్రాంతంలో 28 ఏళ్ల జిమ్ య‌జ‌మానికి కొంద‌రు వ్య‌క్తులు క‌త్తితో పొడిచి చంపారు. బాధితుడిని సుమిత్ చౌద‌రి అలియాస్ ప్రేమ్‌గా గుర్తించారు.  బుధ‌వారం అర్థ‌రాత్రి గమ్రీ ఎక్స్‌టెన్ష‌న్‌లోని అత‌ని ఇంటి వెలుప‌ల ఈ దాడి జ‌రిగింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాధితుడిని జేపీసీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అత‌డు అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

బాధితుడు సుమిత్ జిమ్‌తోపాటు టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడ‌ని, ఇటీవ‌ల హ‌త్యాయ‌త్నం కేసులో దోషిగా తేలి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. బుధ‌వారం రాత్రి చౌదరి తన ఇంటి బయట కూర్చున్నప్పుడు మ‌రో ను ముగ్గురు, నలుగురు వ్యక్తులు అక్క‌డికి వ‌చ్చి గొడవ పడిన‌ట్లు పేర్కొన్నారు. 

సుమిత్‌పై కత్తితో దాడి చేసి ముఖం, మెడ, ఛాతీ, పొత్తికడుపుపై ​​పలుమార్లు పొడిచార‌ని, ముఖంపై 21కి పైగా కత్తిపోట్లు ఉన్న‌ట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. చౌదరికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్న‌ట్లు చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)