Breaking News

Layoffs: ట్విటర్‌లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!

Published on Mon, 02/20/2023 - 16:26

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా మరికొంత మంది ఉద్యోగులను తొలగించిందని ‘ది ఇన్‌ఫర్మేషన్’ అనే వార్తా వెబ్‌సైట్ నివేదించింది. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసేసి ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఈసారి సేల్స్ టీమ్ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు నివేదికను సూచించింది. అయితే ఎంతమందిని తొలగించింది స్పష్టత లేనప్పటికీ నెల రోజుల్లోనే ట్విటర్‌ సుమారు 800 మంది సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.

గతేడాది చివర్లో భారత్‌లో దాదాపు 200 మందికిపైగా ఉన్న తమ సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన ట్విటర్ న్యూఢిల్లీ, ముంబైలోని కార్యాలయాలను మూసివేసినట్లు తెలిసిందే. దేశ దక్షిణ టెక్ హబ్‌గా పేర్కొనే ఇంజనీర్లు ఎక్కువగా ఉండే బెంగళూరులోని  కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తోంది.

సీఈవో ఎలాన్ మస్క్ 2023 చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగిస్తూ కార్యాలయాలను మూసివేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ రంగంలో మెటా (ఫేస్‌బుక్‌), ఆల్ఫాబెట్ (గూగుల్‌) వంటి అమెరికన్‌ టెక్ దిగ్గజాలు దీర్ఘకాలిక వ్యూహాలతో దూసుకెళ్తుంటే ఎలాన్‌ మస్క్‌ చర్యలు మాత్రం విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)