Breaking News

బంగారం అమ్మేసి కొత్త ఐఫోన్‌!

Published on Sat, 09/19/2026 - 13:47

కొత్త ఐఫోన్‌ ఫీవర్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటీవలె విడుదలైన యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ మోడళ్లు.. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్‌ స్టోర్స్‌ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్‌ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్దకు ఐఫోన్‌ ప్రియులు పోటెత్తారు.

ఈ సందర్భంగా యాపిల్‌ స్టోర్ల వద్ద అనేక సిత్రాలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్‌ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. తన భార్య కోసం ఐఫోన్‌ 18 ప్రో కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మీడియా పలకరించగా విస్తుపోయే విషయం చెప్పాడు. తన భార్యకు కొత్త ఐఫోన్‌ కొనేందుకు బంగారం అ‍మ్మేసినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియాను వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంక తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కొంత మంది ఇల్లు కొనడానికి బంగారం అమ్మేస్తారు.. మరికొంత మంది పిల్లల భవిష్యత్తు కోసం పసిడిని విక్రయిస్తుంటారు. కానీ ఇతడని చూడండి భార్యకు ఐఫోన్‌ కొనేందుకు బంగారం అమ్మేశాడు.. అంటూ రాసుకొచ్చారు.

అమెరికాలో సెప్టెంబర్‌ 9న  ఆవిష్కరించిన ఐఫోన్‌ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ. 1,79,900. బ్లాక్, సిల్వర్‌ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్‌ తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ’డ్యుయో’ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది.

Videos

గన్నవరం CI లంచావతారం.. నడి రోడ్డుపై నిలదీసిన MLA

మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.!

ఫటా ఫటా ఫ్లెక్సీలు మార్చినట్టు కండువా మార్చేశాడు.. జగన్ వస్తే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నా!

ఏపీకి 5 రోజులు భారీ వర్షాలు

వైష్ణవి కేసులో సంతోష్ అరెస్ట్

ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు

టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ...

వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం!

కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను

ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు

Photos

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు)

+5

ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు)