Breaking News

యాపిల్‌ స్టోర్‌ ముందు బారులుతీరిన కస్టమర్లు

Published on Thu, 04/20/2023 - 12:08

ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో గురువారం (ఏప్రిల్‌ 20) యాపిల్‌ రెండో స్టోర్‌ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ప్రారంభించారు. స్టోర్‌ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్‌ బయట క్యూలో నిలబడ్డారు. 

(Apple Retail Store In Delhi: రెండో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్‌)

యాపిల్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్‌ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్‌ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్‌ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు. 

కాగా ముంబై స్టోర్‌ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్‌ స్టోర్‌ భారత్‌లో రెండోది. యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్‌లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్‌ ఉంది. అలాగే యాపిల్‌ టీవీలు, వాచ్‌లు, మొబైల్‌కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి: apple saket: యాపిల్‌ ఢిల్లీ స్టోర్‌ ఫస్ట్‌ లుక్‌.. అదిరిపోయింది!

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)