Breaking News

ప్లే ప్యూర్‌: బీజీఎంఐ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ 

Published on Wed, 09/06/2023 - 13:08

Ranveer Singh BGMI బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (బీజీఎంఐ) గేమింగ్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను నియమించుకున్నట్లు క్రాఫ్టాన్‌ ఇండియా వెల్లడించింది. గేమింగ్ థ్రిల్ ,సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కరిష్మా రెండూ కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది గేమర్‌లకు ఉన్నతమైన అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యం.

దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఔత్సాహికుల​కోసం ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఈ సహకారం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని,  గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త శకాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది.  యూజర్లను కట్టిపడేసే అనుభూతిని అందించే గేమ్‌లను రూపొందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు క్రాఫ్టాన్‌ ఇండియా సీఈవో షాన్‌ హ్యునిల్‌ సోన్‌ తెలిపారు. దేశీ గేమింగ్‌ కమ్యూనిటీని కలిసేందుకు క్రాఫ్టాన్‌ భాగస్వామ్యం మంచి అవకాశం కాగలదని రణ్‌వీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)