రావణ్‌ అరెస్ట్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 07/08/2026 - 13:41

సాక్షి,కృష్ణ: రావణ్‌ అరెస్ట్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నరావణ్‌ టీడీపీ మద్దతుదారుడు. బాబు,లోకేష్‌, బాలకృష్ణలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.

రావణ్‌పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు. పవన్‌ను ప్రశ్నించాడనే రావణ్‌ను అరెస్ట్‌ చేశారు. ఎల్లోమీడియా వైఎస్సార్‌సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అంటే నచ్చని వ్యక్తులను పోలీస్‌స్టేషన్లలో తగలబెట్టే బూడిద పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది’అని వ్యాఖ్యానించారు. 

BR నాయుడు బ్రోకర్, ABN RK లోఫర్.. రావణ్ వివాదంపై కొడాలి నాని సంచలన కామెంట్స్

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)