అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
అనపర్తిలో ఆగని కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు
Published on Sat, 02/21/2026 - 07:59
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు ఆగడం లేదు. ఆక్రమణల పేరుతో వైఎస్సార్సీపీ నేతకు చెందిన జీబీఆర్ విద్యాసంస్థల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.
సమీపంలోనే దుప్పలపూడి గ్రామంలో మెయిన్ రోడ్డుని ఆక్రమించి ఉన్న ఇతర నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బంధువులకు చెందిన నిర్మాణాలు కావడంతో కూటమినేతల ఒత్తిడితో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బలగాలను మోహరింపజేసి విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
#
Tags : 1